Saturday, January 12, 2008

సంక్రాంతి శుభాకాంక్షలు



భోగి మంటలు,రంగవల్లులు,గొబ్బెమ్మలు,గాలిపటాలు,హరిదాసు కీర్తనలు ,గంగిరెద్దు చిందులు,ధాన్యపురాశులతో కళకళలాడే లోగిళ్ల సంక్రాంతి సందడికి స్వాగతం.



పాడి పంటలతో ,పసిడి రాసులతో అందరికి ఇంటా సంక్రాంతి లక్ష్మి సిరులను కురిపించాలని కోరుకుంటు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

Tuesday, January 1, 2008

Welcome New Year 2008


2007 వెళుతూ వెళుతూ కొన్ని తీపి , కొన్ని చేదు జ్ఞాపకాలని మిగిల్చి వెళ్ళిపోయింది.


ఈ కొత్త సంవత్సరం అందరికి ఆనందం పంచాలని,కోటి కాంతులు వెదజల్లాలని ఆశిస్తూ కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెపుతూ

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.