
మైనా సినిమా ఇప్పుడు తెలుగులో వస్తుంది ప్రేమఖైది పేరుతో. తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మైనా మూవీని లక్ష్మిగణపతి ఫిలింస్ వాళ్ళు తెలుగులో ప్రేమఖైది పేరుతో విడుదల చేస్తున్నారు. ఒక మంచి ఫీల్ గుడ్ ప్రేమకథను మిస్స్ అవ్వకూడదు అనుకుంటే ఈ సినిమాను మీరు మిస్స్ అవ్వకూడదు. తమిళ్ లో నాకు బాగా నచ్చిన కొన్ని సినిమాలలో ఇది ఒకటి. మీరు మిస్స్ అవ్వకండి.