పర్భని మహారాష్ట్ర మరట్వాడా రీజియన్లో ఒక పట్టణం.
హైదరాబాదునుంచి ఇక్కడికి రైలు సదుపాయం ఉంది.
పర్భనిలో చూడదగ్గ ప్రదేశాలు పరదేశ్వర్ మందిరం, మోటా మారుతి మందిరం.
మోటా మారుతి మందిరం ఒక చెట్టు కింద పైన ఎటువంటి సీలింగ్ లేకుండా ఉంటుంది.
పరదేశ్వర్ మందిరంలో పరమేశ్వరుడు పాదరసంతో తయారు చేసిన లింగ రూపంలో కొలువై అందంగా ఉంటుంది.

మహరాష్ట్రలోని ముఖ్యమైన పర్యటక ప్రాంతాలైన ఔండ్ నాగ్‌నాథ్ జ్యోతిర్లింగం, లోనార్ క్రాటర్ , నాందేడ్, పత్రి మొదలగు ప్రాంతాలకు వెళ్ళటానికి పర్భని ఒక మజిలి.
పర్భనిలో బస చేయటానికి వసతి సదుపాయాలు ఉన్నాయి.