Tuesday, August 21, 2007

రాజీవ్ మేనియా

దేశానికి రాజీవ్ మేనియా పట్టుకున్నట్టువుంది.ఇదొ పెద్ద అంటువ్యాధిలా అందరికి పాకేస్తుంది.ఇప్పటిదాక అంధ్రాకే అనుకుంటే ఇప్పుడు చెన్నైకి కూడా ఆ రొగం అంటుకుంది.చెన్నై నుంచి మహాబలిపురం వెళ్లే ఒల్ద్ మహాబలిపురం రోడ్ ఇప్పుడు "రాజీవ్ రహదారి"గా పేరు మార్చుకుంది.ఇది ఇలాగే సాగితే దేశానికే రాజీవ్ దేశం అని పేరు పెట్టినా అశ్చర్యపోవక్కరలేదు.ఇంక లాలు వంతు మిగిలింది.ఆ ట్రైన్స్ కి కుదా రాజీవ్ ఎక్స్ ప్రెస్,ఇందిర మెయిల్ అని పెడితే సరి.


ఈ కార్టూన్ చూడండి.


హే భగవాన్

3 comments:

మేధ said...

అవునండీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా, రాజీవ్ నామ జపమే జరుగుతోంది.. మన ప్రభువులు, ముందు రాజీవ్ పేరు ఎలా పెడదామా అని ఆలోచించి అప్పుడు పధకాలని ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు..

Naga Pochiraju said...

రేపు నేతల పిల్లలకు కూడా రాజీవ్ అని పెడతారేమో......

నా కథలు...... said...

అవునండి మీరు చెప్పింది అక్షర సత్యం.అదెలాగున్న మీ బ్లాగులన్నీ చాలా బాగున్నాయి.నేను కూడ ఈ మధ్య ఈ బ్లాగుల లొకానికి ప్రవేసించి ఒక బ్లాగు రాయడం మొదలుపెట్టాను.మీకు కాళీ దొరికినప్పుడు ఒక్కసారి చదవవలసినదిగా నా మనవి.