భోగి మంటలు,రంగవల్లులు,గొబ్బెమ్మలు,గాలిపటాలు,హరిదాసు కీర్తనలు ,గంగిరెద్దు చిందులు,ధాన్యపురాశులతో కళకళలాడే లోగిళ్ల సంక్రాంతి సందడికి స్వాగతం.
పాడి పంటలతో ,పసిడి రాసులతో అందరికి ఇంటా సంక్రాంతి లక్ష్మి సిరులను కురిపించాలని కోరుకుంటు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.
6 comments:
హలో విహారి గారు నమస్తే.
ధన్యవాదాలు. [:)]
మీ కొత్తబంగారు లోకం లో పండుగలు అని పెట్టారు బాగానే ఉంది బట్ సంక్రాంతి అంటే ఇంకా బాగుండేది ఏమో కదా ఇంకా పిక్స్ ఆడ్ చేస్తే ఇంకొంచం అందమోచ్చేదేమో ట్రై చెయ్యండి తరువాత తెలుగు లో సంక్రాంతి సంబరాలు లేదా శుభాకాంక్షలు లాంటి తెలుగు కాప్షన్ ఉండేలా చంగే చెయ్యండి బాగుంటుంది ఇంకా
ఉష
విహారి గారూ మీకు కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మొత్తంగా అన్నిటి హోల్ సేల్ శుభాకాంక్షలు. తమిళనాడులో కూడా పొంగల్ బాగా చేస్తారుగా, మీరు అక్కడే ఉంటే ఏవయినా మంచి పిక్చర్స్(లోకల్ ట్రెడిషన్) సేకరించి ఒక పోస్టు అందించండి.
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి శుభాకాంక్షలు
విహారి గారు ! చాలా థాంక్స్ అండి.
మీక్కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు :) (విశ్వనాథ్ గారు చెప్పినట్టు హోల్ సేల్ గా :P )
Vihari garu,
Sankranti Subhakanshalu. mee blog baavundi.nenu ippudippude blogla lokam lo adugupettanu. anta kotta kottaga vundi. naa blog chusi mee abhiprayam cheppandi.
www.kalpanarentala.wordpress.com
Post a Comment