Friday, July 25, 2008

నా బ్లాగు మొదటి పుట్టినరోజు

అందరి అభిమానంతో నా బ్లాగు మొదటి పుట్టినరోజు జరుపుకుంటూంది.అందరికి నెనర్లు.

17 comments:

Shankar Reddy said...

:-)

ప్రతాప్ said...

Happy birthday to you..
Happy birthday to you..
Happy birthday to you dear
"కొత్త బంగారులోకం"

అశ్విన్ బూదరాజు said...

పాటల విహారి గారు, అరె నేనెప్పుడు గమనించలేదు మీరి పెటి ఓ సంవత్సరమే అయ్యిందా ? కంగ్రాట్స్ అండీ

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మీ బ్లాగు నూరవ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా నేను చెప్పాలని ఆశిస్తున్నా...

జ్యోతి said...

మొదటి పుట్టినరోజు పండగ శుభాకాంక్షలు...

విహారి said...

శుభాకాంక్షలు. మీరిలానే ఇంకో డెబ్బయ్యో,ఎనభయ్యో పుట్టిన రోజులు జరుపుకోండి.
రాజేంద్రా,
ఇంకో వందేళ్ళు బతకాలనే? :-)

-- విహారి

cbrao said...

Happy birthday to your blog.

ramya said...

many many returns of the day.
long live your blog:-)

krishna rao jallipalli said...

అభివందనములు

బొల్లోజు బాబా said...

ఏదీ నా కేకు ముక్క
బొల్లోజు బాబా

MURALI said...

Happy birthday to కొత్త బంగారులోకం. Kudos Vihari

రాధిక said...

నేనొప్పుకోను.కొత్త విశేషాలు చెప్పకు0డా కేకు చూపెట్టి సరిపెట్టేద్దామనుకు0టున్నారా?పుట్టిన రోజు స0దర్భ0గా మా0చి టపా ఒకటి వెయ్య0డి

జాన్‌హైడ్ కనుమూరి said...

నిత్యనూతనంగా
బంగారుకాంతులతో వెలుగొందాలని
శుభ ఆశీస్సులు

సుధాకర బాబు said...

శుభాకాంక్షలు

sujata said...

Happy Birthday to you .. kotta bangaru lokam.

మీనాక్షి said...

happy birth day to ur blog..

కేకు మరి..నాకు..కేకు..కావాలి..
చిన్న పిల్లలకి..ఇలా..ఆశ పెట్టకూడదు..విహారి గారు.

విహారి(KBL) said...

శుభాకంక్షలు తెలిపిన అందరికి నెనర్లు.ముందు ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తూ త్వరలో మంచి పోస్ట్‌లతో మీ ముందుకు వస్తాను.
మీనాక్షిగారు కేకు కావలంటే ఆ బొమ్మ కాపీ చేసుకోండి.
రాధికగారు త్వరలో మళ్ళి మంచి విశేషాలతో వస్తాను