Sunday, September 7, 2008

ఈ టీవీ లోకి ప్రభాకర్ రీ ఎంట్రీ!

ఈ టీవీ లోకి ప్రభాకర్ రీ ఎంట్రీ.హరిలో రంగ హరి





వివరాలకు ఇక్కడ నొక్కండి.

10 comments:

Anonymous said...

మళ్ళీ మొదలన్నమాట.
నేనీమధ్య హోమం అనే సినిమా చూశాను. కత్తి మూవీ. అందులో ప్రభాకర్ ఉన్నాడు. కానీ నాకతన్ని చూడగానే మామూలుగానే అనిపించింది. బహుశ ఆ ఈటివి-సుమన్ కాంబినేషన్ లో నే ఏదో ఉంది.

సుజాత వేల్పూరి said...

చల్లని సాయంత్రం వేళ ఇలాంటి వార్త చెప్పినందుకు మీకు ఏ శాపం ఇవ్వాలో అర్థం కావటం లేదండీ!
ఈ ఏడాది రామోజీ రావుకు ఆదాయం -20, వ్యయం 200 అని రాసినట్టున్నారు నేమాని వారి పంచాంగంలో! అన్నీ తలనొప్పులే గాక కాంప్రమైజ్ కూడా అవ్వాల్సి వస్తోంది.

ఇన్నాళ్ళూ ప్రభాకర్ చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఉన్నాడని ఆ వార్తలో ఉంది కానీ ఆయన వేస్తున్నవన్నీ మిగతా పాత్రలని మింగేసే లా..................ంగ్ టర్మ్ పాత్రలే!

అయినా అనధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రభాకర్ కేవలం టీవీ సీరియల్స్ విషయంలోనే కాక కుటుంబ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ కిరణ్, కి సుమన్ కి మధ్య పుల్లలు పెట్టే స్థాయికి వెళ్లాడని భోగట్టా! దానితో రామోజీ రావు కి మండిపోయి చీవాట్లతో "సరిపెట్టలేదని" తెలుస్తోంది.

Sujata M said...

అన్నేయం... అక్రమం.. మరి ఈటీవీ కి నిష్కృతి లేదు ! ఈ ప్రజలకీ నిష్కృతి లేదు.

Jagadeesh Reddy said...

పాపం ఈ తీ.వీ... తెలుగు ప్రజల్ని ఆ వీళ్ళ బారి నుండి దేవుడే కాపాడాలి

RG said...

సుజాతగారూ, అంత షాక్‌లోనూ మీ కామెంట్ చూసి భళ్ళున నవ్వొచ్చింది. ఏం చేస్తాం, మెదళ్ళు బీరువాలో పెట్టి తాళం వేసి బుర్ర సుమన్-ప్రభాకర్ లకి అప్పగించడమే :)

చదువరి said...

హతవిధీ!

Rajendra Devarapalli said...

భలె!భలే! మీ అందరికీ తిక్కకుదరబోతుందన్నమాట

Sujata M said...

Falling angel.. Which sujata u were referring to ?

జ్యోతి said...

అమ్మో!.. ఏదో కొన్ని రోజులనుండి ఈటీవి కాస్త చూడబుల్‍గా ఉంది. మళ్ళి దానికి తిలోదకాలు ఇచ్చేయాల్సిందేనా??

Anonymous said...

రానివ్వండి... ఆ comedy ని enjoy చేద్దాం. ప్రభాకర్ వస్తేనే కదా.. మన తెలుగు బ్లాగు లోకానికి కొంచం మేత దొరికేది? బ్లాగర్లందరూ ఈ పుడింగి గారి ప్రోగ్రాములు చూసి సరదా సరదా టపాలు రాస్తేనే కదా.. నా లాంటి పాఠకులకి కాలక్షేపం. ప్రస్తుతం బ్లాగుల్లో ఉన్నబోర్ నుంచి ఉపశమనం కలిగించే ప్రభాకర్ రాక మాకు ఎంతో ఆనందం మరియు సంతోసం.