చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ బంగరు మొలత్రాడు పట్టుదట్టి సందె దాయతులు సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలతు
పద్యంలో కృష్ణ అని సరిగానే అన్నారు, మరి మిగతా చోట్లల్లో క్రిష్ణ అన్నారేమిటి?
మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు...ఇంతకీ కృష్ణాష్టమి, రేపే కదా.. మీరు కొంచెం ముందు పెట్టినట్లున్నారు..మీ తవిక చదివాను.. బావుంది.. ఇంకా కొంచెం ప్రయత్నించండి.. అది కవిత అయిపోతుందేమో.. :)
హరేకృష్ట్ణ హరేకృష్ట్ణ కృష్ట్ణ కృష్ట్ణ హరే హరే.భలేగుంది మీ పేజీ మీకు కూడా నా క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు.
విహారి గారూ ! మీ పోస్ట్ కూడా చాలా బాగుంది. అభినందనలు మరియు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు :). నేను కూడా రెండు మంచి పాటలతో ఇంకా బాగా అందరికీ శుభాకాంక్షలు అందించాలనుకున్నాను. సమయం అనుకూలించక ఇలా సింపుల్ గా సరిపెట్టాల్సి వచ్చింది. thank u .
మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.-- విహారి
Post a Comment
5 comments:
పద్యంలో కృష్ణ అని సరిగానే అన్నారు, మరి మిగతా చోట్లల్లో క్రిష్ణ అన్నారేమిటి?
మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు...
ఇంతకీ కృష్ణాష్టమి, రేపే కదా.. మీరు కొంచెం ముందు పెట్టినట్లున్నారు..
మీ తవిక చదివాను.. బావుంది.. ఇంకా కొంచెం ప్రయత్నించండి.. అది కవిత అయిపోతుందేమో.. :)
హరేకృష్ట్ణ హరేకృష్ట్ణ కృష్ట్ణ కృష్ట్ణ హరే హరే.
భలేగుంది మీ పేజీ
మీకు కూడా నా క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు.
విహారి గారూ ! మీ పోస్ట్ కూడా చాలా బాగుంది. అభినందనలు మరియు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు :). నేను కూడా రెండు మంచి పాటలతో ఇంకా బాగా అందరికీ శుభాకాంక్షలు అందించాలనుకున్నాను. సమయం అనుకూలించక ఇలా సింపుల్ గా సరిపెట్టాల్సి వచ్చింది. thank u .
మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
-- విహారి
Post a Comment