Saturday, September 15, 2007

వినాయకచవితి శుభాకాంక్షలు







శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిసం
అనేక దంతం భక్తానాం ఏక దంతముముపాస్మహే


అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు.

4 comments:

విశ్వనాధ్ said...

అన్నియూ శుభాలే కలుగుగాక..
అన్నియూ విజయాలే చేకూరుగాక ..
అన్ని సమస్యలూ సమసి పోవుగాక....
అన్నియూ మంచి పోష్టులే రాయవలెనుగాక..
మీరున్నూ మీ బ్లాగు ఆ విఘ్నరాజు దయతో
చల్లగా ఉండుగాక {ఎక్కువయిపోయినవనుకుంటా}
ఆఖరుగా
మీకున్నూ వినాయక చతుర్ధి శుభాకాంక్షలు.

ramya said...

వినాయక చవితి శుభాకాంక్షలు.
ఫొటోలు చాలా బాగున్నాయి.

Naga Pochiraju said...

మీకు అవియే......
మీ బ్లాగును వినాయకుడు విఘ్నాలు రాకుండా సదా రక్షించు గాక

Lavanya said...

photos are very nice, superb.
happy vinayaka chaviti,may god give u cheerful and comfortable life.

keep smiling always.