మీ చిత్రాల సేకరణ బాగుందండి. ఈ రోజు సాయంత్రం నేను తెలుగు నేర్పే చిన్నారులకి పత్రితో పూజ చేయటం వగైరా వివరాలు చెప్తూ మీ బ్లాగులోనిదే Set 2007 నాటి వినాయక చవితి బొమ్మ నచ్చి వాళ్ళకీ అదే ఇచ్చాను. ఇది కూడా బాగుంది. మీకు చవితి ఆకాంక్షలు. నాది కవితా చిత్రలేఖనం. మీ అభిరుచి అవునో కాదో మరి. నా స్నేహితురాలు ఆ విగ్రహాల సేకరణ చేస్తుంది. తన దగ్గర తల్పం మీద పవళించివున్న వినాయకుని ఇత్తడి ప్రతిమ వుంది.
4 comments:

వినాయకచవితి శుభాకాంక్షలు
మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు !
మీకు మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు
Post a Comment