1200 కేజీలకు పైగా బెల్లం దీనికోసం వినియోగించారు
జీడిపప్పు,యలకులు,చెర్రీలు మొదలైనవి అలంకారానికి వాడారు
ఇంకా చెన్నైలో వెలిసిన వేయి చేతుల వినాయకుడు మరియు సేలంలో వెలసిన ఐశ్వర్య వినాయకుడు(దీని ఖరీదు 5 లక్షలు.వజ్రాలు, కరన్సీ నోట్లతో అలంకరించారు) కింద చూడండి.

1 comment:
ఆ ఐశ్వర్య గనేశుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారో ఐడియా వుంటే పోస్ట్ చెయ్యండి ప్లీజ్! కొంచెం ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నాను ;)
Post a Comment