Monday, February 6, 2012

కాకినాడ గోకులం

ఈ ఆలయం కాకినాడలోని అశోక్‌నగర్లో ఉంది.
బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుంచి 2 కి.మీ దూరం.











4 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఈ వేణు మాధవుని ఆలయంలో గోశాల తప్పకుండా ఉండే ఉంటుంది. ఉందా?
ఆలయం, కాళీయమర్దనుడు, మురళీధరుడు చాలా బాగున్నారు.
ధన్యవాదాలండి విహారిగారు, ఈ సమాచారానికి.

Bolloju Baba said...

ప్రశాంతత గోకులంలో నాకు చాలా సార్లు లభించింది

sarma said...

చాలా బాగుంది

విహారి(KBL) said...

ఆలయంలో గోశాల లేదండి.