Monday, December 3, 2012

కొమురవెల్లి ఫోటోలు

కొమురవెల్లి మల్లన్నగా భక్తులు కొలుచుకొనే మల్లికార్జున స్వామి ఆలయం కొమురవెల్లిలో ఉంది. ఇది హైదరాబాదునుంచి సిద్దిపేటకి వెళ్ళే దారిలో ఉంది. మెయిన్ రోడ్డులో ఉన్న ఈ ఆర్చ్ నుంచి 5 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి.ఇక్కడి నుంచి షేర్ ఆటోలు ఉంటాయి.

 సికిందరాబాద్ జెబిఎస్ నుంచి సిద్దిపేట వెళ్ళలే బస్సులో ఎక్కి ఈ ఆర్చ్ దగ్గర దిగి వెళ్ళోచ్చు. సికిందరాబాద్ జెబిఎస్ నుంచి కొమురవెల్లి డైరెక్ట్ బస్సు కూడా ఉంది.

 ఇక్కడ పరమశివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహరూపంలో కొలువై ఉన్నాడు.
ఇక్కడ స్టే చెయ్యటానికి వసతి సదుపాయం ఉంది.

కొమురవెల్లి గ్రామం
కొమురవెల్లి వెళ్ళే దారి

3 comments:

Raj said...

బ్లాగ్ ని చక్కగా నిర్వహిస్తున్నారు. సమాచారం చాలా ఉపయోగకరముగా ఉంది. ఫోటోలు అద్భుతముగా ఉన్నాయి. చక్కని ఈ బ్లాగ్ ని కొనసాగించండి.

విహారి(KBL) said...

ధన్యవాదాలు

Venkat said...

nice!!! you can also go through Mallanna Charitra