Saturday, November 17, 2012

అయినవిల్లి టెంపుల్ ఫోటోలు


అయినవిల్లి వెళ్ళటానికి అమలాపురం బస్ స్టాండ్ నుంచి ముక్తేశ్వరం వెళ్ళే బస్సులు లేదా షేర్ ఆటోలలో ప్రయానించి ముక్తేశ్వరం చేరుకోవాలి.



ముక్తేశ్వరం నుంచి అయినవిల్లి 1 కిలోమీటరు. షేర్ ఆటోలు ఉంటాయి.







ఇక్కడ మొక్కుకొనేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కుకోవాలి. మొక్కు తీరిన తరువాత తొమ్మిది కొబరికాయలు కొట్టాలి.




ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. ఉదయం 10 నుంచి మధ్యానం 2 గంటలవరకు ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు. భోజనం చాలా రుచిగా ఉంటుంది. దీనికి గుడిలో టోకెన్ తీసుకోవాలి.



గుడికి 2 కిలోమీటర్ల దూరంలో రిసార్ట్స్ సదుపాయం ఉంది. లేదంటే అమలాపురంలో బస చేయవచ్చు.


No comments: