మొన్న డిసెంబర్లో అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మరియు సింహాచలం చూసి వచ్చాం. అప్పుడు నా మొబైల్లో తీసిన అరసవిల్లి ఫొటోలు. అరసవిల్లి శ్రీకాకుళం బస్‌స్టాండ్కి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. షేర్ ఆటొలో మనిషికి 7 రూపాయలు. సూర్యదేవుని విగ్రహం మంచి కళతో ఉంది.
2 comments:
bagunnay andi
ఓం సవిత్రే నమః.
ఈ క్షేత్రం ముఖద్వారం చూస్తే రాజమహల్ లా ఉన్నది.
భారతీయ దేవాలయ వాస్తుశిల్పం ఇచ్చట కొంత విలక్షణంగా ఉన్నది.
Post a Comment